అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మాధురితోనూ, లాయర్‌తోనూ కలిసి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సీఐ ఆఫీసుకు వెళ్లారు. అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అనుచరులను పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. కుంచాలపేట జంక్షన్ దగ్గరే అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దివ్వల మాధురి వాగ్వాదానికి దిగారు. 2025లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులోనే దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి సోమవారం విచారణకు హాజరయ్యారు.
అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్
0
66
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


