తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు సర్వం సిద్ధం…తగ్గేదేలే

ఐపీఎల్‌కు ధీటుగా తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు తెరలేచింది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జూన్‌ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది. 8 టీమ్‌లు.. 22 రోజులు.. మొత్తం 32 మ్యాచ్‌లు.. ఉప్పల్‌ స్టేడియంలో బిగ్‌ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. టీజీ 20కి కదలిరండి అంటూ ఆహ్వానిస్తోంది హెచ్‌సీఏ. టీజీ20 లీగ్‌కు సినీ హీరో విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. జులై 12న టీజీ20 సీజన్‌ -1 ఫైనల్‌ పోరు జరగనుంది. విజేతకు రూ.కోటి ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.

Latest Articles

అబుదాబిలో నీట్ పరీక్షా కేంద్రం కేటాయింపు..అతడి లాగిన్ ద్వారానే ఎంపికైందని ఎన్‌టీఏ స్పష్టం

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థికి అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA శనివారం వివరణ ఇచ్చింది. తమ రికార్డుల ప్రకారం, నాగ్‌పూర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్