పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్- మహేశ్ కుమార్ గౌడ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అన్నారు.
కమల కళ్యాణ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పవన్ తెలంగాణ వచ్చి ఏదో సాధిస్తానంటే అది పగటికలేనని అన్నారు. బీజేపీకి ఉన్న అనేక రెక్కల్లో పవన్ కళ్యాణ్ ఒకరని.. పవన్ ఇంటికి వస్తే భోజనం పెడుతామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Latest Articles

హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం… ప్రారంభించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ సమక్షంలో పార్టీలో పలువురు చేరారు. వారిని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్