తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు అర్చకులు, ఆలయ అధికారులు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆలయంలోని మండపంలో ఆలయ మర్యాదలతో శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు.
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
0
118
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


