వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారంలో ఈడీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈడీ జప్తు చేసిన వాన్‌పిక్ ఆస్తులను విడుదల చేయాలని..గతంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ. ట్రిబ్యునల్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించింది.
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారంలో ఈడీ పిటిషన్ కొట్టివేత
0
65
Previous article
Next article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


