పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మద్యంమత్తులో యువకుడు హల్‌చల్ చేశాడు. బిల్లు అడిగినందుకు వెయిటర్‌పై దాడి చేశాడు. ఓ బార్‌లో స్నేహితులతో కలిసి సాదిక్‌మ అనే వ్యక్తి మద్యం తాగాడు. డబ్బులు కౌంటర్‌లో చెల్లిస్తానని నమ్మబలికి వెయిటర్ హనుమంత్‌ను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించాలని వెయిటర్ అడగ్గా.. నన్నే డబ్బులు అడుగుతావా అని వెయిటర్‌ను చితకబాదాడు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నిందితుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు హనుమంతు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మద్యం మత్తులో యువకుడు హల్‌చల్
0
64
Previous article
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


