రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం. పాఠశాలలో సౌకర్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది. స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్‌లో అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వీటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
విద్యార్థులతో రేవంత్ బ్రేక్‌ఫాస్ట్
0
48
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


