ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలపై రాశారు. “నిజం ఎప్పటికీ మరుగున పడదు. నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు” Truth cannot be silenced . A true leader cannot be defame అంటూ రాసుకొచ్చారు. పార్టీలో నిబద్దత గల నాయకుడు, మహిళలను గౌరవించే నాయకుడు, లాయలిస్ట్ నిజాలు ఎప్పటికైనా రివిల్ అవుతాయాంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు
0
28
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


