కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదు- కిషన్ రెడ్డి

మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధికి తాను సహకరించానని చెప్పారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం 50:50 నిష్పత్తిలో సహకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తున్నానన్న కేంద్ర మంత్రి.. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని ఆరోపించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్