కవిత బాయి బాటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 భూగర్భ గనిలో.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత బాయిబాట నిర్వహించారు. గనిలోకి అనుమతించకపోవడంతో.. పోలీసులకు, టీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గేట్లను తోసుకుంటూ గనిలోకి కవిత ప్రవేశించారు. కార్మికులను ఇబ్బంది పెడితే టీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.అడవిలో అన్నలు లేరని..సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలోనే ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
కవిత బాయి బాటలో ఉద్రిక్తత
0
56
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


