షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీపై ఏఐసీపీ సీరియస్ అయింది. మహిళలపై, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ.. వీడియో వైరల్‌ అయింది. మహిళలను కించపరిచే ఆరోపణలు చేసిన అంశంపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్ అయ్యారు.
క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీస్ పంపింది.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్