అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం.. ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్ అవుతూ కూలిపోయింది. విమానంలో సడెన్‌గా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పైలెట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంత మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్పాట్ వద్ద భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కూలిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ AN-32 రవాణా విమానం
0
85
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


