టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేశారు. ప్రకాష్ చిక్ బరాయక్ పార్టీతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ వారం రాజీనామా చేసిన మూడో ఎంపీగా ప్రకాష్ చిక్ బరాయక్ నిలిచారు. నిన్న పార్టీకి మాజీ కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. అంతకు ముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు.
మమతకు వరుస షాక్‌లు.. మరో ఎంపీ రాజీనామా
0
60
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


