పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను-గడల శ్రీనివాసరావు

సుదీర్ఘకాలం ప్రజాసేవ రంగంలో పనిచేసి రాజకీయలతో పూర్తిగా ప్రజలకు సేవలు అందించవచ్చనే కారణంతో జనసేన పార్టీలో చేరానని మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తాను జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి సంక్లిష్ట కాలంలో హెల్త్ డైరెక్టర్‌గా పూర్తిగా ప్రజలలో ఉంటూ వారి సాధక బాధకాలను చూసిన తాను పేదలకు ఉచిత వైద్యం, విద్య, యువతకు ఉద్యోగ అవకాశాల అవసరాలను గుర్తించి రాజకీయంలో ఉంటేనే అది సాధ్యమని తెలుసుకొని పార్టీలోకి వచ్చినట్టు తెలిపారు.

ప్రజల కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా సిద్ధాంతపరంగా విభేదిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్