పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో..శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లలేకపోవచ్చని.. వివాహం చేసుకోలేదన్న కారణంతో..ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదని తెలిపింది. గజ్వేల్‌కు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2014లో కేసు ఆధారంగా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అతనికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.
పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేం- సుప్రీంకోర్టు
0
47
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


