ఇవాళ్టి నుంచి తెలంగాణలో వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి .. ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉ్న చోట్లనే ప్రధానంగా విలువలను పెంచారు. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంపుదల చేశారు. ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువ 100 శాతం పెంపుదల జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇవాళ్టి నుంచి తెలంగాణలో భూముల ధరలు పెంపు
0
54
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


