బుధవారం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సా.4:05కి కర్ణాటక సీఎంగా DK శివకుమార్ ప్రమాణం చేయబోతున్నారు. డీకే శివకుమార్‌తో పాటు మంత్రులుగా 14 మంది ప్రమాణస్వీకారం చేస్తారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్‌లో చోటు దక్కింది. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర, మంత్రులుగా మునియప్ప, ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండారే..రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, సతీష్ జర్కోలిలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇవాళ కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
0
18
Previous article
Next article
Latest Articles
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
డ్యాన్స్ మాస్టర్ పండు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్...
- Advertisement -
- Advertisement -


