పవన్‌ కళ్యాణ్‌ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్‌ పిటిషన్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినని వ్యక్తి.. రాష్ట్ర అవతరణ రోజే సభ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చిక్కుడు ప్రభాకర్‌ చెప్పారు. పవన్‌ సభకు అనుమతి ఇవ్వకూడదని ఆయన డిమాండ్‌ చేశారు. కేవియట్‌ పిటిషన్‌తో తమ వాదనలు వినిపిస్తామని అన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్