విమానం గాల్లో 30 వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్‌కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన స్పెయిన్‌లోని టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న జెట్2 విమానంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో విమానం పోర్చుగల్‌లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. వెంటనే పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
విమానం గాల్లో ఉండగా పైలట్‌కు గుండెపోటు
0
69
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


