Andrey Botikov |కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి శాస్త్రవేత్త దారుణ హత్య

Andrey Botikov |ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. రష్యాకు చెందిన సైటింస్ట్ ఆండ్రీ బొటికోవ్(Andrey Botikov), కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి(Sputnik-V) తయారీలో కీలక పాత్ర తయారుచేశాడు. మాస్కోలోని తన అపార్టుమెంట్ లో ఉన్న బొటికోవ్(Botikov)ను ఓ దుండగుడు బెల్ట్ తో ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఈ విషయాన్ని రష్యా పోలీసులు ధృవీకరించారు. నేరచరిత్ర కలిగిన 29 ఏళ్ల యువకుడు బొటికోవ్ తో గొడవపడి ఆయన మెడకు బెల్ట్ బిగించి హత్య చేసి పరారయ్యాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా ప్రపంచంలోనే తొలి కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసినందుకు 2021లో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) చేతుల మీదుగా ‘ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఫర్ ది ఫాదర్ లాండ్ అవార్డ్’ను బొటికోవ్ అందుకున్నారు. 2020లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల్లో బొటికోవ్ ఒకరుగా ఉన్నారు.

Read Also:  పిల్లల చదువు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీకు తిరుగుండదు..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్