34.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ( Rahul Gandhi) తన సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓడిపోతే కొందరు సంతోషపడుతున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇది కేవలం రాజకీయ విషయం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని, బెంగాల్ , అసోంలో ఓట్లను లూటీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్