బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం- ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించిందని.. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాశక్తి గెలిచిందని చెప్పారు. పార్టీని గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని మోదీ అన్నారు

కార్యకర్తల కృషి లేకపోతే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు ప్రధాని మోదీ. ఏళ్ల తరబడి వారు క్షేత్రస్థాయిలో శ్రమించారని.. ఎన్నో ప్రతికూలతలను అధిగమించారని చెప్పారు. కార్యకర్తలే బీజేపీ పార్టీకి అసలైన బలమని అన్నారు. కేరళలో విజయంపై యూడీఎఫ్‌ కు అభినందనలు తెలిపారు. వికసిత్ కేరళం కోసం కేంద్రం తరపున సహకారం కొనసాగిస్తామన్నారు.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్