ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి కాదని.. కులగణనపై అభ్యంతరాలు ఉంటే.. శానసనమండలిలో మాట్లాడొచ్చని సూచించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చాం.. అది సరిపోదా అని మంత్రి సీతక్క అన్నారు.
తీన్మార్ మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్
0
232
Previous article
Latest Articles
నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్ వ్యాఖ్యలు
లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్ ఫోన్ కాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్...
- Advertisement -
- Advertisement -


