హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాసేపట్లో కోర్టుకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని తెలపనున్నారు.
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
0
167
- Tags
- actor allu arjun
- allu arjun
- allu arjun arrest
- allu arjun arrest news
- allu arjun arrested
- allu arjun arrested news
- allu arjun bail
- allu arjun case
- allu arjun case news
- allu arjun controversy
- allu arjun house
- allu arjun house attack
- allu arjun latest
- allu arjun latest news
- allu arjun live
- allu arjun news
- allu arjun press meet
- allu arjun pushpa 2
- allu arjun speech
- allu arjun stampede case
- pushpa 2 allu arjun
- revanth reddy on allu arjun
Previous article
Next article
Latest Articles
జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక నెక్ట్స్ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరగనున్న సీఎల్పీ...
- Advertisement -
- Advertisement -


