వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఒప్పందం చేసుకుని..1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ తెలిపింది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటీ 15 లక్షల వరకూ అనుచిత లబ్ధి పొందారని.. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ స్పష్టం చేసింది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్
0
209
- Tags
- ram gopal varma
- ram gopal varma arrest
- ram gopal varma case
- ram gopal varma dance
- ram gopal varma exclusive interview
- ram gopal varma fans
- ram gopal varma fires
- ram gopal varma interview
- ram gopal varma interviews
- ram gopal varma latest
- ram gopal varma latest interview
- ram gopal varma latest video
- ram gopal varma live
- ram gopal varma movies
- ram gopal varma new movie
- ram gopal varma news
- ram gopal varma ramuism
- ram gopal varma songs
- RamGopal Varma
Previous article
Latest Articles
కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు...
- Advertisement -
- Advertisement -


