ఆంధ్రప్రదేశ్‌లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఫైర్
0
190
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


