హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్న వేళ గాంధీ విగ్రహం ధ్వంసం చేయడంతో రాజకీయ కోణముందన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరోపక్క గాంధీని అవమానించవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు స్థానికులు.

గాంధీ జయంతి సందర్భంగా అంబిర్ చెరువు వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్థానిక కాంగ్రెస్‌ నేతలు. అయితే,.. విగ్రహావిష్కరణ జరిగినప్పటి నుంచే ఆకతాయిలు అక్కడే మందుబాబులు చిందులు వేస్తూ అవమానపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇదే విషయాన్ని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్