అమెరికాలో కొనసాగుతున్న నారా లోకేష్‌ పర్యటన

అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పర్యటన కొనసాగుతోంది. తాజాగా.. శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు. ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించానని చెప్పారు. ఏపీలో ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో అడోబ్ సహకారం కోరానన్నారు నారా లోకేష్.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్