హైడ్రా…మరింత వేగం పెంచింది. హైడ్రా కూల్చిన భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు ఇష్యూ చేసింది హైడ్రా. నిజాంపేట్ ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన 5 అంతస్తులు గల మూడు భవనాలను ఆగస్టు 14న కూల్చింది హైడ్రా. అయితే వ్యర్థాలలోని ఐరన్ తీసుకెళ్లి.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లారు నిర్మాణదారులు. దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. అనంతరం చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపిన హైడ్రా… భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులను జారీ చేసింది.
హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ఫోకస్
0
226
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


