హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారం కల్చరల్ సెంటర్ సభ్యులు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అవసరమైన వారికి ఫ్రీ మెడికేషన్ కూడా అందించారు. ప్రముఖ న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిషన్లు, పలమనాలజిస్టులు, గైనకాలజిస్ట్లు, కార్డియాలజిస్టులు, పర్మనాలజిస్టులతో పాటు డెంటల్, ఐ చెకప్స్ వంటివి కూడా నిర్వహించారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మెంబర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో తమ ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్
0
165
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


