రెండో రోజు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

ఇవాళ రెండోరోజు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లిన ఆయన.. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే వకులమాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.

ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా సాగుతున్నాయి. కాసేపట్లో శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం.. అనంతరం రాత్రి 7 గంటలకు హంస వాహనం స్వామివారు సతీసమేత విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వారివారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Latest Articles

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్