కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని… బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణాలో తిరుగుతారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని… లేదంటే తెలంగాణలో తిరగనియ్యమని తెలిపారు.. పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండటం దరదుష్టకరమని .. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది – దానం నాగేందర్
0
294
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


