కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్‌కార్డు ఉండాలని నిబంధన పెట్టారని మండిపడ్డారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా మంజూరు చేయలేదని ఈటల విమర్శించారు. నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఈటల ఫైర్ అయ్యారు.
కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారు: ఈటల రాజేందర్
0
240
Latest Articles
రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు
రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన నేపథ్యంలో అనుమతులు, ఆమె భద్రత, సంక్షేమానికి సంబంధించిన వివరాలను...
- Advertisement -
- Advertisement -


