కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్‌కార్డు ఉండాలని నిబంధన పెట్టారని మండిపడ్డారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా మంజూరు చేయలేదని ఈటల విమర్శించారు. నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఈటల ఫైర్ అయ్యారు.
కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారు: ఈటల రాజేందర్
0
206
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


