మాల్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్ ‘షాబానో’ రిలీజ్

ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ”షాబానో” డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్‌కు యష్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు.

సాంగ్ విడుదలైన తరువాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచీ లిరిక్స్‌లో ఆకట్టుకుంటుంది.

టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏడీ మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ అలాగే ఆర్ మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్. షాబానో సాంగ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది, అన్ని భాషల్లో ఈ సాంగ్‌ను సోని కోమండూరి పాడడం జరిగింది, సోని కోమండూరి బాహుబలి సినిమాలో హంసనావ పాట పాడడం విశేషం.

Latest Articles

నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్