నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదని.. ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరుద్యోల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని విద్యార్థులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Latest Articles

కోవిడ్‌ను మించిన వైరస్‌… లాక్‌డౌన్‌ తప్పదా?

మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్‌ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్