తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..! -ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక తీర్పు

  • ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
  • సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన చీఫ్ జస్టిస్ బెంచ్
  • సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశం

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ సమర్థించింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఇచ్చిన సింగిల్‌ బెంచ్‌ తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్