వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యా హ్నం 3 గంటల కు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.జగన్ మూడు రోజులపాటు పులి వెందులలోనే ఉండనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్త లను కలవనున్నారు. ఈనెల 21న తిరిగి తాడేపల్లికి వస్తారు. 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటా రు.
రేపు పులివెందుల పర్యటనకు జగన్
0
253
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


