టీ20 పోరులో నేడు భారత్ , కెనడా మధ్య మ్యాచ్

టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్‌తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌.. మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సూపర్ 8 కి అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచుల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యూ ఏ ఎస్ , ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఈ మహా టోర్నీలో 20 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోగా .. గ్రూప్ ఏ నుంచి భారత్ , అమెరికా జట్లు సూపర్ 8 కి చేరుకున్నాయి.. ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్ కు మ్యాచులు జరగనున్నాయి.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్