కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌

    కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టారు. పదవీ బాధ్యతల కార్యక్ర మానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించ లేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిప తులు విద్యారణ్య భారతి స్వామిజీ హాజరై బండి సంజయ్‌కు ఆశీర్వచనం ఇచ్చారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్