మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇవాళ సందర్శిం చనున్నారు. తొలుత సుం దిల్ల, అన్నారం బరాజ్‌లను పరిశీలించి అనంతరం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శిస్తారు. NDSA నిపుణుల కమిటీ మధ్యంతర సిఫారసుల మేరకు 3 బరాజ్‌ల రక్షణకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణ ఏజెన్సీలు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్, నాగేందర్‌రావు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న మంత్రి ఉత్తమ్
0
167
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


