విదేశీ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇండియాకు తిరిగొ చ్చారు. ఏపీలో ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేతలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఇవాళ హైరాబాద్ కు వచ్చారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశముంది.
విదేశాల నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు
0
208
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


