మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారా యణతోపాటు కొడుకు సాత్విక్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ -62 లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. అయితే మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయ కుండా వేధింపులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ వేశారని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జేసీ.దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ …. కేసు నమోదు చేసిన పోలీసులు
0
246
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


