చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతి రెడ్డితోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అనం తరం నిందితులందరినీ పోలీసులు చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై దాడికి జరిగింది. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది.
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పురోగతి
0
254
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


