చివరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఇవాళ ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్ , కామారెడ్డిలలో పర్యటించనున్నారు. కాసేపట్లో పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యా హ్నం ఒంటిగంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
నేడు తెలంగాణలో ప్రియాంకగాంధీ పర్యటన
0
279
Previous article
Next article
Latest Articles
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సమరం వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో తీవ్ర కలకలం...
- Advertisement -
- Advertisement -


