కృష్ణాజిల్లాలో హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఓటింగ్ ప్రక్రియ నేడు మొదలైందిన ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీ రావు పేర్కొన్నారు. జిల్లాలో 442 మంది దివ్యాం గులు, ,1052 మందికి పైగా వృద్ధులుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోనే 332 మంది ఉన్నారు.హోమ్ ఓటింగ్ ప్రక్రియలో మొత్తం ఐదుగురు టీం ఉంటారు ఒక పోలింగ్ అధికారి, వారి అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక పోలీస్ అధికారి ఈ టీంలో ఉంటారు, ఎన్టీఆర్ జిల్లాలో వంద సంవత్సరాలు నిండిన వృద్ధులు 25 మంది వరకు ఉన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఏపీలో ప్రారంభించడం ఇదే ప్రథమం. ఫిబ్రవరి 22వ తారీకు లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఉంటుందని ఢిల్లీ రావు తెలిపారు. మిగతావారు మే 13న పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
కృష్ణాజిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియ షురూ
0
335
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


