సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని రెండు పార్టీలు కోల్పోయాయన్నారు. దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇక కేంద్రమంత్రి ఉండి సికింద్రాబాద్ ప్రజలకు కిషన్‌రెడ్డి ఏం చేశారని తలసాని నిలదీశారు. నిత్యం ప్రజలతో ఉండే నిజమైన ప్రజానాయకుడు పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజ కవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని విమర్శలు
0
192
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


