జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగ మైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిన నేపథ్యంలో లోపాలపై కమిషన్ విచారణ చేయనుంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ లతో హైదరాబాద్లో సమావే శమైన సభ్యులు బ్యారేజీలకి సంబంధించి తీసుకున్ననిర్ణయాల్లో అధికారుల పాత్రపై వివరణ కోరనుంది. అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి అత్యవసర మరమ్మతు పనుల సిఫారసులపై నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించి నట్టు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ
0
195
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


