ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో భీభత్సం సృష్టిం చింది. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకొరిగాయి. దీంతో రహదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పశువుల రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. ఆత్మకూర్ తోపాటు, నల్లమల అటవీ ప్రాంత గ్రామాలైన నల్లకాల్వ, బాపనం తాపు రం, ముష్టెపల్లె, సిద్దపల్లె, పెద్ద అనంతాపురం గ్రామాల్లో ఏకధాటిగా పడిన వడగండ్ల వానకు పక్షులు అల్లాడిపోయాయి. కొన ఊపిరితో ఉన్న వాటిని గ్రామస్తులు కాపాడారు. అటు విద్యుత్‌ను పునరు ద్దరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో గాలి, వాన భీభత్సం
0
157
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


