ఏపీలో వైసీపీని రాజకీయ సమాధి చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు..కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనే యులు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో తమ విజయం తథ్యం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి పెమ్మసానితో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఏపీలో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదు- రామాంజనేయులు
0
233
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


